CM Chandrababu – green signal: 3 జిల్లాలకు 6 కోట్లు
చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దబాయి పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఆ జిల్లాల కలెక్టర్లతో టెలీ కన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమర్జెన్సీ ఫండు కింద ప్రతి జిల్లాకు 2 కోట్ల రూపాయల చొప్పున తక్షణమే విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చారు. భారీ వర్షల వల్ల ప్రజలు ఎవరూ నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించానే.